{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-aarutadi-pamtalapai-drushti-saarimchaali-chiguruma","title_te":"Chigurumamidi | ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి.. చిగురుమామిడి ఏవో పున్నం చందర్‌ రెడ్డి","section":"తాజా","status_line":"Chigurumamidi | ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి.. చిగురుమామిడి ఏవో పున్నం చందర్‌ రెడ్డి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T10:18:49.137Z"},"facts":[],"events":[{"id":"event-21225","date":"2026-07-16T09:40:23.000Z","title_te":"Chigurumamidi | ఆరుతడి పంటలపై దృష్టి సారించాలి.. చిగురుమామిడి ఏవో పున్నం చందర్‌ రెడ్డి","body_te":"రైతులు ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటలపై మొగ్గు చూపాలని మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, ఏఈవోలు అఖిల, సౌమ్య, ప్రణయ్, సతీష్, ఎండీ ఖలీల్ అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/focus-must-be-placed-on-crops-requiring-limited-irrigation-chigurumamidi-aeo-punnam-chander-reddy-2453048"}]}]}