{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-bhoobhaaratilo-raitu-samasyala-parishkaaram-kareem","title_te":"Chigurumamidi | భూభారతిలో రైతు సమస్యల పరిష్కారం.. కరీంనగర్ ఆర్‌డీవో షర్మిల","section":"తాజా","status_line":"Chigurumamidi | భూభారతిలో రైతు సమస్యల పరిష్కారం.. కరీంనగర్ ఆర్‌డీవో షర్మిల","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T12:55:36.841Z"},"facts":[],"events":[{"id":"event-35487","date":"2026-07-24T12:50:32.000Z","title_te":"Chigurumamidi | భూభారతిలో రైతు సమస్యల పరిష్కారం.. కరీంనగర్ ఆర్‌డీవో షర్మిల","body_te":"భూభారతి రీ సర్వే తో రైతు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉందని కరీంనగర్ ఆర్‌డీవో షర్మిల అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఉల్లంపల్లి గ్రామంలో భూభారతి సర్వే అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/resolving-farmers-issues-through-bhu-bharati-karimnagar-rdo-sharmila-2461545"}]}]}