{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-devaadaaya-kamishanar-ku-dipaajit-patraalu-amdajet","title_te":"Chigurumamidi | దేవాదాయ కమిషనర్‌కు డిపాజిట్ పత్రాలు అందజేత","section":"తాజా","status_line":"Chigurumamidi | దేవాదాయ కమిషనర్‌కు డిపాజిట్ పత్రాలు అందజేత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T11:57:53.083Z"},"facts":[],"events":[{"id":"event-41805","date":"2026-07-28T11:57:49.000Z","title_te":"Chigurumamidi | దేవాదాయ కమిషనర్‌కు డిపాజిట్ పత్రాలు అందజేత","body_te":"చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధి నిర్మాణ పనులకు గాను ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి, పాలకవర్గ సభ్యులు దేవాదాయ శాఖ కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు కు రూ.10 లక్షల బ్యాంకు డిపాజిట్ పత్రాలను హైదరాబాదులో మంగళవారం అందజేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/deposit-documents-handed-over-to-the-endowments-commissioner-2465632"}]}]}