{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-isuka-tavvakaalapai-moya-tummeda-vaagunu-pariseeli","title_te":"Chigurumamidi | ఇసుక తవ్వకాలపై మోయ తుమ్మెద వాగును పరిశీలించిన అధికారులు","section":"తాజా","status_line":"Chigurumamidi | ఇసుక తవ్వకాలపై మోయ తుమ్మెద వాగును పరిశీలించిన అధికారులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T11:07:38.494Z"},"facts":[],"events":[{"id":"event-37010","date":"2026-07-25T10:54:26.000Z","title_te":"Chigurumamidi | ఇసుక తవ్వకాలపై మోయ తుమ్మెద వాగును పరిశీలించిన అధికారులు","body_te":"చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని మోయ తుమ్మెద వాగును కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారితో పాటు ఇరిగేషన్, మైనింగ్ అధికారులు శనివారం పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/officials-inspected-the-moya-tummeda-stream-regarding-sand-mining-2462514"}]}]}