{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-mokkalu-naati-samrakshimchaali-chigurumaamidi-essa","title_te":"Chigurumamidi | మొక్కలు నాటి సంరక్షించాలి.. చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్","section":"తాజా","status_line":"Chigurumamidi | మొక్కలు నాటి సంరక్షించాలి.. చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T09:11:32.603Z"},"facts":[],"events":[{"id":"event-88000","date":"2026-08-25T08:17:50.000Z","title_te":"Chigurumamidi | మొక్కలు నాటి సంరక్షించాలి.. చిగురుమామిడి ఎస్సై జగదీశ్వర్","body_te":"మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యతగా భావించారని ఎస్సై జగదీశ్వర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రామంచ పాఠశాలలో వన మహోత్సవంలో భాగంగా సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, పాలకవర్గంతో కలిసి మంగళవారం మొక్కలు నాటారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/saplings-must-be-planted-and-nurtured-chigurumamidi-si-jagadeeshwar-2493735"}]}]}