{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-mumdastu-arestulu-aprajaa-svaamikam-beeaares-mamda","title_te":"Chigurumamidi | ముందస్తు అరెస్టులు అప్రజా స్వామికం.. బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య","section":"తాజా","status_line":"Chigurumamidi | ముందస్తు అరెస్టులు అప్రజా స్వామికం.. బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T11:56:42.579Z"},"facts":[],"events":[{"id":"event-86480","date":"2026-08-24T11:40:45.000Z","title_te":"Chigurumamidi | ముందస్తు అరెస్టులు అప్రజా స్వామికం.. బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య","body_te":"చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె పల్లెకు ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందుర్తిలో బీఆర్ఎస్ నాయకులు చింతపూల తిరుపతి, గుంటి క్రాంతి కుమార్ లను ముందస్తుగా పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేయడాన్ని ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు మామిడి అంజయ్య తీవ్రంగా ఖండించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/preventive-arrests-are-undemocratic-former-brs-mandal-president-mamidi-anjaiah-2492980"}]}]}