{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-sumdaragirilo-roddu-vistarana-panulaku-haikortu-br","title_te":"Chigurumamidi | సుందరగిరిలో రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్","section":"తాజా","status_line":"Chigurumamidi | సుందరగిరిలో రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T09:16:33.837Z"},"facts":[],"events":[{"id":"event-56742","date":"2026-08-06T08:15:45.000Z","title_te":"Chigurumamidi | సుందరగిరిలో రోడ్డు విస్తరణ పనులకు హైకోర్టు బ్రేక్","body_te":"చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోతున్న బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/high-court-gives-break-to-road-expansion-work-in-sundaragiri-2475214"}]}]}