{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chigurumamidi-teevotee-trainar-gaa-chigurumaamidi-prinsipaal-emp","title_te":"Chigurumamidi | టీవోటీ ట్రైనర్‌గా చిగురుమామిడి ప్రిన్సిపాల్ ఎంపిక","section":"తాజా","status_line":"Chigurumamidi | టీవోటీ ట్రైనర్‌గా చిగురుమామిడి ప్రిన్సిపాల్ ఎంపిక","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T09:16:33.837Z"},"facts":[],"events":[{"id":"event-56745","date":"2026-08-06T08:26:14.000Z","title_te":"Chigurumamidi | టీవోటీ ట్రైనర్‌గా చిగురుమామిడి ప్రిన్సిపాల్ ఎంపిక","body_te":"చిగురుమామిడి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శశిధర్ శర్మకు టీవోటీ ట్రైనర్‌గా ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ నూతన సిలబస్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో జూనియర్ లెక్చరర్లకు టీవోటీ (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/chigurumamidi-principal-selected-as-tot-trainer-2475218"}]}]}