{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiken-lo-ee-paart-yama-pavar-phul-regyular-gaa-timte-aa-rogaala","title_te":"చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. రెగ్యులర్‌గా తింటే ఆ రోగాల మాటే ఉండదు..","section":"తాజా","status_line":"చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. రెగ్యులర్‌గా తింటే ఆ రోగాల మాటే ఉండదు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88152","date":"2026-08-25T10:48:33.000Z","title_te":"చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. రెగ్యులర్‌గా తింటే ఆ రోగాల మాటే ఉండదు..","body_te":"చికెన్‌లో బ్రెస్ట్ పీస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారు.. చికెన్ లివర్‌ను మాత్రం పెద్దగా పట్టించుకోరు. అయితే చికెన్ లివర్‌లో ఐరన్, విటమిన్ ఏ, బీ విటమిన్లు, ప్రోటీన్ వంటి కీలక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత, శక్తి ఉత్పత్తి, కంటి ఆరోగ్యం, రోగనిరోధక శక్తి వంటి అంశాలకు ఇవి ఉపయోగపడతాయి. అయితే చికెన్ లివర్‌ను మితంగా తీసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/chicken-liver-health-benefits-why-this-part-of-chicken-is-a-nutritional-powerhouse-iron-vitamin-a-b-vitamins-1896187.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxOREpHUEVHMWZHV2NlWW91ZG9IT1JPV2FEa1NkLXJ5RnlkMmRremYxUWpUV3FPa3lNanRaSkhxS0JFQmxIMExLZXJIbXRrRUZTZVJOY2xqUXRlWHdsMDYzT2p3X3BBaVp3MTBsTHhOUW5JX3dZaVh0MW9tRmwxVU5sbWJTcEVXX0dQd3ZxNWJsZDhNRnJYcFdNejhXTUVNN0luT1lIb0FhTE93NF9FLS1uSzJBUzVMVnVUdlUyX2dEWWxUNUhvYmlzS0FXRVgtcTdiNEswN2g5UUx1Qi00QTl0TC1KaXR3cHJD0gHuAUFVX3lxTE9yNnhCUFFVVGNvREx3TW1qdVNUbVVDYnBNRGpOVlNNbWJXaG5hempianpMYVVEVWVyTDBoYVFPQ2ZpSWY0RktJV0FBLWQ2dGFJU3ZZR0wzY1hkbXJfNURWdk1pQllrQTQ2S2kzTlJQeU5DYlpnMU1VLXFjaVh4SEpKVGJkM3owbV9lbzZ4SDhjUHVxYVgtTHhLbnUxTkRSZzBRRFRPVElYV3p2bFdOMV9IT0g1eGJFU010Umhra3J4cDAwOU43SldkaVh5d2JyckNOZ0lrTW0tQVpfRTZ5b3owOVVwaXEydEJWV3dIaXc?oc=5"}]}]}