{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chikitsaku-lomgani-teevramaina-aamdolanaku-kotta-chikitsa-bhaara","title_te":"చికిత్సకు లొంగని తీవ్రమైన ఆందోళనకు కొత్త చికిత్స.. భారతీయ వైద్య పరిశోధకుల సంచలన విజయం!","section":"తాజా","status_line":"చికిత్సకు లొంగని తీవ్రమైన ఆందోళనకు కొత్త చికిత్స.. భారతీయ వైద్య పరిశోధకుల సంచలన విజయం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-09T09:23:03.974Z"},"facts":[],"events":[{"id":"event-61747","date":"2026-08-09T09:19:59.000Z","title_te":"చికిత్సకు లొంగని తీవ్రమైన ఆందోళనకు కొత్త చికిత్స.. భారతీయ వైద్య పరిశోధకుల సంచలన విజయం!","body_te":"Anxiety Treatment: సాధారణ మందులు, మానసిక చికిత్సలకు స్పందించని తీవ్రమైన ఆందోళన సమస్యకు కర్ణాటక వైద్యులు కొత్త చికిత్సా మార్గాన్ని పరిశీలించారు. డ్యూయల్ అల్ట్రాసౌండ్-గైడెడ్ స్టెలేట్ గ్యాంగ్లియన్ బ్లాక్‌పై నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో ఆందోళన లక్షణాలు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు వెల్లడించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/new-treatment-hope-for-severe-anxiety-indian-doctors-report-promising-results-with-dual-sgb-1884274.html"}]}]}