{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chikkullo-simgar-raahul-sipligamj-bediristunnaadamtoo-poleesulak","title_te":"చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు","section":"తాజా","status_line":"చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T16:25:57.466Z"},"facts":[],"events":[{"id":"event-63915","date":"2026-08-10T16:22:46.000Z","title_te":"చిక్కుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌.. బెదిరిస్తున్నాడంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు","body_te":"సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చిక్కుల్లో పడ్డాడు. ఆయనపై ఓ యువతీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బెదిరిస్తున్నడంటూ విశాఖలో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రాహుల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/police-case-registered-against-singer-rahul-sipligunj-in-visakhapatnam-1885286.html"}]}]}