{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"child-psychology-magapillalanu-pemchadamlo-ee-tappulu-chestunnaa","title_te":"Child Psychology: మగపిల్లలను పెంచడంలో ఈ తప్పులు చేస్తున్నారా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు!","section":"తాజా","status_line":"Child Psychology: మగపిల్లలను పెంచడంలో ఈ తప్పులు చేస్తున్నారా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48457","date":"2026-08-01T09:34:56.000Z","title_te":"Child Psychology: మగపిల్లలను పెంచడంలో ఈ తప్పులు చేస్తున్నారా?.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన రహస్యాలు!","body_te":"పిల్లల పెంపకం అనేది తల్లిదండ్రుల జీవితంలో అత్యంత బాధ్యతాయుతమైన మరియు సవాలుతో కూడుకున్న ప్రక్రియ. ముఖ్యంగా మగపిల్లలను పెంచేటప్పుడు వారి శారీరక, మానసిక మరియు భావోద్వేగ మార్పులను అర్థం చేసుకోవడం ఎంతో కీలకం. \"అబ్బాయిలు ఏడవకూడదు\", \"వారు ఎప్పుడూ మొండిగా ఉంటారు\" అనే పాతకాలపు అపోహలను పక్కనబెట్టి, వారి భావాలను సరిగ్గా అర్థం చేసుకుని మార్గదర్శనం చేయాల్సిన అవసరం నేటి సమాజంలో ఎంతైనా ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/parenting-tips-for-boys-details-in-telugu-1878398.html"}]}]}