{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"children-dead-fall-ill-madhyaprades-graamaallo-vamdalaadi-pillal","title_te":"Children Dead, Fall ill | మధ్యప్రదేశ్ గ్రామాల్లో వందలాది పిల్లలకు అనారోగ్యం.. 8 మంది మృతి","section":"తాజా","status_line":"Children Dead, Fall ill | మధ్యప్రదేశ్ గ్రామాల్లో వందలాది పిల్లలకు అనారోగ్యం.. 8 మంది మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T15:27:22.715Z"},"facts":[],"events":[{"id":"event-69012","date":"2026-08-13T15:12:48.000Z","title_te":"Children Dead, Fall ill | మధ్యప్రదేశ్ గ్రామాల్లో వందలాది పిల్లలకు అనారోగ్యం.. 8 మంది మృతి","body_te":"Children Dead, Fall ill | మధ్యప్రదేశ్‌లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/8-children-dead-hundreds-fall-ill-in-madhya-pradesh-villages-cause-unknown-2482550"}]}]}