{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chilli-cheese-sabudana-vada-vaanaakaalamlo-vedi-vedi-snaak-tinaa","title_te":"Chilli Cheese Sabudana Vada: వానాకాలంలో వేడి వేడి స్నాక్ తినాలనిపిస్తోందా?.. చీజ్ స్టఫింగ్‌తో కరకరలాడే సగ్గుబియ్యం వడలు","section":"తాజా","status_line":"Chilli Cheese Sabudana Vada: వానాకాలంలో వేడి వేడి స్నాక్ తినాలనిపిస్తోందా?.. చీజ్ స్టఫింగ్‌తో కరకరలాడే సగ్గుబియ్యం వడలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63770","date":"2026-08-10T14:41:01.000Z","title_te":"Chilli Cheese Sabudana Vada: వానాకాలంలో వేడి వేడి స్నాక్ తినాలనిపిస్తోందా?.. చీజ్ స్టఫింగ్‌తో కరకరలాడే సగ్గుబియ్యం వడలు","body_te":"వానలు పడుతుంటే వేడి వేడి టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్ ఉంటే ఆ మజానే వేరు. సాధారణంగా సగ్గుబియ్యంతో వడలు, ఖిచ్డీ లేదా పాయసం చేస్తుంటారు. అయితే ఈసారి కాస్త వెరైటీగా చిల్లీ చీజ్ సగ్గుబియ్యం వడ తయారు చేసి చూడండి. బయట కరకరలాడే పొర, లోపల కరిగే చీజ్ స్టఫింగ్‌తో ఈ వడలు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/food/chilli-cheese-sabudana-vada-recipe-details-in-telugu-1885205.html"}]}]}