{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chilli-powder-side-effects-vamtallo-kaaram-damchipetti-timtunnaa","title_te":"Chilli Powder Side Effects: వంటల్లో కారం దంచిపెట్టి తింటున్నారా..? యమ డేంజర్ రా బాబు..","section":"తాజా","status_line":"Chilli Powder Side Effects: వంటల్లో కారం దంచిపెట్టి తింటున్నారా..? యమ డేంజర్ రా బాబు..","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-30T03:33:32.621Z"},"facts":[],"events":[{"id":"event-44511","date":"2026-07-30T02:43:23.000Z","title_te":"Chilli Powder Side Effects: వంటల్లో కారం దంచిపెట్టి తింటున్నారా..? యమ డేంజర్ రా బాబు..","body_te":"భారతీయ వంటకాల్లో కారం, మసాలాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కారం, ఘాటైన మసాలాలు లేకపోతే చాలామందికి ముద్ద దిగదు. కొద్దిగా కారం తినడం వల్ల రుచి పెరగడమే కాకుండా జీవక్రియ మెరుగవుతుంది. కారంలో ఉండే క్యాప్సైసిన్ అనే కాంపౌండ్ జీవక్రియను వేగవంతం చేసి తాత్కాలికంగా క్యాలరీలను కరిగించడంలో సహాయపడుతుంది. అయితే, రోజూ పరిమితికి మించి అతిగా కారం, మసాలాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/love-spicy-food-these-are-the-hidden-health-risks-of-excess-chilli-1876512.html"}]}]}