{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chimma-cheekatlo-16-ki-mee-daate-dammumdaa-bhayapette-soph-omar","title_te":"చిమ్మ చీకట్లో..16 కి.మీ దాటే దమ్ముందా? భయపెట్టే సోఫ్‌ ఓమర్‌ గుహలు","section":"తాజా","status_line":"చిమ్మ చీకట్లో..16 కి.మీ దాటే దమ్ముందా? భయపెట్టే సోఫ్‌ ఓమర్‌ గుహలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T11:03:41.666Z"},"facts":[],"events":[{"id":"event-81580","date":"2026-08-21T09:23:48.000Z","title_te":"చిమ్మ చీకట్లో..16 కి.మీ దాటే దమ్ముందా? భయపెట్టే సోఫ్‌ ఓమర్‌ గుహలు","body_te":"చుట్టూ చిమ్మ చీకటి .. ఒక్కసారి ఎంటర్‌ అయినవారు మధ్యలో బయటకు వచ్చే అవకాశమే లేదు. మధ్యలో కాకపోయినా సాహసయాత్ర చివర్లో తమలోని భయాన్ని జయించే బయటకు వస్తారనే చెప్పొచ్చు. సోఫ్ ఒమర్ గుహలలో 16 కిలోమీటర్ల ప్రయాణం ఎంతటి సాహసికులకైనా పెద్ద పరీక పెడుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/entire-river-disappears-underground-at-sof-omar-caves-in-ethiopia-1893045.html"}]}]}