{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"china-icbm-anu-saama-rthyam-ka-ligina-aiseebeeemnu-pa-reekshimch","title_te":"China ICBM: అణు సామ‌ర్థ్యం క‌లిగిన ఐసీబీఎంను ప‌రీక్షించిన చైనా.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన అమెరికా","section":"తాజా","status_line":"China ICBM: అణు సామ‌ర్థ్యం క‌లిగిన ఐసీబీఎంను ప‌రీక్షించిన చైనా.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన అమెరికా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-07T05:34:57.007Z"},"facts":[],"events":[{"id":"event-4461","date":"2026-07-07T05:25:14.000Z","title_te":"China ICBM: అణు సామ‌ర్థ్యం క‌లిగిన ఐసీబీఎంను ప‌రీక్షించిన చైనా.. ఆందోళ‌న వ్య‌క్తం చేసిన అమెరికా","body_te":"China ICBM: అణు సామ‌ర్థ్యం క‌లిగిన ఖండాంత‌ర క్షిప‌ణిని చైనా పరీక్షించింది. చ‌రిత్రాత్మ‌క ఆ ప‌రీక్ష‌ను సోమ‌వారం నిర్వ‌హించింది. చైనీస్ నేవీకి చెందిన జ‌లాంత‌ర్గామి నుంచి ఆ ప‌రీక్ష జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఐసీబీఎం ప‌రీక్ష ప‌ట్ల అగ్ర‌రాజ్యం అమెరికా ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/china-conducts-intercontinental-range-missile-test-us-expressed-concern-over-the-test-2443441"}]}]}