{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinaab-railve-bridji-imjineerimg-adbhutam","title_te":"చినాబ్‌ రైల్వే బ్రిడ్జి.. ఇంజినీరింగ్‌ అద్భుతం","section":"తాజా","status_line":"చినాబ్‌ రైల్వే బ్రిడ్జి.. ఇంజినీరింగ్‌ అద్భుతం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T00:57:01.643Z"},"facts":[],"events":[{"id":"event-56041","date":"2026-08-05T23:31:43.000Z","title_te":"చినాబ్‌ రైల్వే బ్రిడ్జి.. ఇంజినీరింగ్‌ అద్భుతం","body_te":"ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్‌ బ్రిడ్జి నిర్మాణం సైన్స్‌, శ్రమ, అంకితభావంతోనే సాధ్యమైందని జియోటెక్నికల్‌ ఇంజినీరింగ్‌ నిపుణురాలు, ఐఐఎస్సీ సివిల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ జీ మాధవీలత అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/madhavi-latha-highlights-factors-behind-successful-chenab-bridge-construction-2474912"}]}]}