{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinese-rocket-laamch-ayina-85-sekamdlalone-pelipoyina-chainaa-r","title_te":"Chinese rocket | లాంఛ్ అయిన 85 సెకండ్లలోనే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్","section":"తాజా","status_line":"Chinese rocket | లాంఛ్ అయిన 85 సెకండ్లలోనే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T15:41:35.934Z"},"facts":[],"events":[{"id":"event-65329","date":"2026-08-11T12:21:57.000Z","title_te":"Chinese rocket | లాంఛ్ అయిన 85 సెకండ్లలోనే పేలిపోయిన చైనా రాకెట్.. వీడియో వైరల్","body_te":"Chinese rocket : చైనా ప్రయోగించిన ఒక రాకెట్ ప్రయోగం విఫలమైంది. రాకెట్ ప్రయోగించిన 85 సేకండ్లలోనే గాలిలో పేలిపోయింది. ఈ ఘటన సోమవారం రాత్రి దక్షిణ చైనాలో జరిగింది. లాంగ్ మార్చ్ 7 అనే ఈ రాకెట్‌ను వెంచాంగ్‌లోని స్పేస్ లాంఛ్ సైట్ నుంచి రాత్రి 8.02 గంటలకు ప్రయోగించారు.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/chinese-rocket-long-march-7a-explodes-85-seconds-after-liftoff-from-wenchang-spaceport-2480357"},{"outlet":"andhrajyothy.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxOcEJfMUZxcVhmcmRoWm84dkFndmU2NENBbWNPUHdkalNiUFNBQW5OcWI1Z2h6UWtWdUhIU1lZT3ZueWFtN0lwME5ITjJJTmFCdE9kRFdLSEROZ0ctU0pXS3RuRUNSN09vSG1LYlJsc2hQQXVNeFItZXF3OHV2a0RxQUNlNU01VTJJYmREVkpmMnhRczlHTjJiYWI4YzRuZFBjTkF2Ylc1UWNlR0xTcXRnUmpDQUI2Wkk1VFVQcEJyOUNtS2M?oc=5"}]}]}