{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinna-imti-kosam-minee-phrij-kaavaalaa-riyal-mee-spes-sevimg-ri","title_te":"చిన్న ఇంటి కోసం మినీ ఫ్రిజ్​ కావాలా? రియల్​మీ స్పేస్ సేవింగ్ రిఫ్రిజిరేటర్‌‌ వివరాలు మీకోసం","section":"తాజా","status_line":"చిన్న ఇంటి కోసం మినీ ఫ్రిజ్​ కావాలా? రియల్​మీ స్పేస్ సేవింగ్ రిఫ్రిజిరేటర్‌‌ వివరాలు మీకోసం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T03:02:42.974Z"},"facts":[],"events":[{"id":"event-90562","date":"2026-08-27T02:10:35.000Z","title_te":"చిన్న ఇంటి కోసం మినీ ఫ్రిజ్​ కావాలా? రియల్​మీ స్పేస్ సేవింగ్ రిఫ్రిజిరేటర్‌‌ వివరాలు మీకోసం","body_te":"realme TechLife Mini Refrigerator.. ఇంటి అవసరాల కోసం లేదా బ్యాచిలర్ రూమ్‌ల కోసం తక్కువ స్థలాన్ని ఆక్రమించే చిన్న సైజు రిఫ్రిజిరేటర్ల కోసం వెతకడం సాధారణం. ఈ ఇబ్బందిని తొలగించేందుకు ప్రముఖ బ్రాండ్ రియల్‌మీ టెక్‌లైఫ్ సిరీస్ కింద ఒక అద్భుతమైన మినీ ఫ్రిజ్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ బడ్జెట్‌లో లభించే ఈ నూతన గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/realme-launches-techlife-mini-refrigerator-featuring-84l-capacity-and-direct-cooling-at-rs-9490-1897322.html"}]}]}