{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinna-testimg-ke-kumgina-40-kotlu","title_te":"చిన్న టెస్టింగ్‌కే కుంగిన ‘40 కోట్లు’","section":"తాజా","status_line":"చిన్న టెస్టింగ్‌కే కుంగిన ‘40 కోట్లు’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77381","date":"2026-08-18T19:34:16.000Z","title_te":"చిన్న టెస్టింగ్‌కే కుంగిన ‘40 కోట్లు’","body_te":"బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇండోర్‌లో స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ కింద నీటి సరఫరా కోసం కొత్తగా వేసిన పైప్‌లైన్‌ను పరీక్షిస్తున్న సమయంలో అక్కడి రోడ్డు కుంగిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/quality-deficiencies-in-indore-smart-city-road-2487422"}]}]}