{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinna-vayasulone-pillalaku-dayaabetees-aa-alavaate-kaaranam-amt","title_te":"చిన్న వయసులోనే పిల్లలకు డయాబెటీస్‌.. ఆ అలవాటే కారణం అంటున్న వైద్యులు!","section":"తాజా","status_line":"చిన్న వయసులోనే పిల్లలకు డయాబెటీస్‌.. ఆ అలవాటే కారణం అంటున్న వైద్యులు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T16:03:55.162Z"},"facts":[],"events":[{"id":"event-47319","date":"2026-07-31T15:21:13.000Z","title_te":"చిన్న వయసులోనే పిల్లలకు డయాబెటీస్‌.. ఆ అలవాటే కారణం అంటున్న వైద్యులు!","body_te":"పిల్లల్లో ఊబకాయం వేగంగా పెరుగుతున్న సమస్యగా మారుతోంది. జంక్ ఫుడ్, అధిక స్క్రీన్ టైమ్, శారీరక శ్రమ లేకపోవడం ప్రధాన కారణాలు. సమతుల్య ఆహారం, రోజువారీ వ్యాయామం, తగిన నిద్ర, ఆరోగ్యకరమైన అలవాట్లతో పిల్లల బరువును నియంత్రించి భవిష్యత్తులో మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/is-your-child-gaining-weight-simple-tips-to-prevent-childhood-obesity-1877888.html"}]}]}