{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinnaarula-aarogyaalapai-pratyeka-sraddha-chupaali","title_te":"‘చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చుపాలి’","section":"తాజా","status_line":"‘చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చుపాలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T12:54:40.819Z"},"facts":[],"events":[{"id":"event-30168","date":"2026-07-21T12:42:24.000Z","title_te":"‘చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చుపాలి’","body_te":"అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వ‌హించాల‌ని ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం న‌ల్ల‌గొండ పట్టణంలోని ఆర్జాల‌బావి-2 అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందుతున్న మెనును పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/special-attention-should-be-paid-to-the-health-of-young-children-2458200"}]}]}