{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinnaarula-kosam-teslaa-speshal-gipht-pedals-levu-motaar-ledu-m","title_te":"చిన్నారుల కోసం టెస్లా స్పెషల్ గిఫ్ట్..! పెడల్స్ లేవు.. మోటార్ లేదు.. మరేంటి స్పెషల్‌","section":"తాజా","status_line":"చిన్నారుల కోసం టెస్లా స్పెషల్ గిఫ్ట్..! పెడల్స్ లేవు.. మోటార్ లేదు.. మరేంటి స్పెషల్‌","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-21T03:25:17.249Z"},"facts":[],"events":[{"id":"event-29200","date":"2026-07-21T01:40:05.000Z","title_te":"చిన్నారుల కోసం టెస్లా స్పెషల్ గిఫ్ట్..! పెడల్స్ లేవు.. మోటార్ లేదు.. మరేంటి స్పెషల్‌","body_te":"ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla), ఇప్పుడు కార్లు మరియు రోబోల నుండి పక్కకు జరిగి చిన్నారుల కోసం ఒక సరికొత్త బ్యాలెన్స్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2 నుంచి 5 ఏళ్ల పిల్లల కోసం రూపొందించిన ఈ బైక్, విడుదలైన కొద్దిసేపటికే స్టాక్ మొత్తం అమ్ముడై సంచలనం సృష్టించింది. టెస్లా బ్రాండ్‌పై ఉన్న క్రేజ్‌ను ఈ ప్రొడక్ట్ మరోసారి నిరూపించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/tesla-launches-kids-balance-bike-a-stylish-learning-tool-for-aspiring-young-cyclists-1870086.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxNbFJrWEk3cnNPU01mWmJPaE5CVTVTeUw0MERaTGEwTHBwamZTNXZSWVI0ZHBOaHRHd3JTLUJCeVJqNDJtWUJROWJ3WnNDbEN3eUpPQzlVSHJZU1JjQ3lFQ2NUR0kzUk5wM2RNM3hIMFlNaFhXclN2ODdvYjdORHE2VmI3dTJ1clA5a2lnb21mcGhyT3UxYmpHUDZUTFpfTFp3UC1FZWZYb2FENUpTcHpMSTkwSU1OZUtOQ1Y2VUZ0Snd0c3E0T3NBMXdDZ3hXWGvSAc8BQVVfeXFMTWxSa1hJN3JzT1NNZlpiT2hOQlU1U3lMNDBEWkxhMExwcGpmUzV2UllSNGRwTmh0R3dyUy1CQnlSajQybVlCUTlid1pzQ2xDd3lKT0M5VUhyWVNSY0N5RUNjVEdJM1JOcDNkTTN4SDBZTWhYV3JTdjg3b2I3TkRxNlZiN3UydXJQOWtpZ29tZnBock91MWJqR1A2VExaX0xad1AtRWVmWG9hRDVKU3B6TEk5MElNTmVLTkNWNlVGdEp3dHNxNE9zQTF3Q2d4V1hr?oc=5"}]}]}