{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinnaarula-mamdulapai-kemdram-keelaka-aadesaalu","title_te":"చిన్నారుల మందులపై కేంద్రం కీలక ఆదేశాలు..","section":"ఆంధ్రప్రదేశ్","status_line":"ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు","synopsis":null,"temperature":20,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83378","date":"2026-08-22T11:36:00.000Z","title_te":"ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు","body_te":"ప్రభుత్వం కీలక హెచ్చరిక.. నాలుగేళ్ల లోపు పిల్లలకు ఈ మందులు వాడొద్దు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/govt-mandating-a-clear-warning-that-these-medicines-shall-not-be-used-in-children-below-four-years-of-age"}]},{"id":"event-83209","date":"2026-08-22T10:49:51.000Z","title_te":"Union Govt | నాలుగేళ్ల‌లోపు చిన్నారుల‌కు ఆ మందులు వాడొద్దు.. కేంద్రం కీల‌క ఆదేశాలు..!","body_te":"Union Govt | చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా కేంద్ర ప్రభుత్వం (Union Govt) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్లలోపు చిన్నారులకు క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ (Chlorpheniramine Maleate), ఫినైల్‌ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్‌ (Phenylephrine Hydrochloride) తో కూడిన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల వాడకంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఈ ఔషధాల తయారీ, విక్రయాలు, పంపిణీని పరిమితం చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"visalaandhra.com","url":"https://news.google.com/rss/articles/CBMirgFBVV95cUxPQlpKVEI3MlAtV0FyRGJhcVhXbzZ5ZnBWUnhldGNqbnFaMU4wTlNYQzRKdXhFNlROajNpMWM4YzZnRTFPei1TakhvNVotM0dBYkJyT1ZEUllTQzczRDVMaS1YcV90eWJTQ0hOZm1HZUJwaW50OEZNeXdCdHBMWEJkY1phUWtYZ3BGekREUUxZSFFiSDY4RmJwY1g4WTBQVFlteTEwdzg3NjByQ1VCTnc?oc=5"},{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/govt-bans-cold-medicines-with-these-two-ingredients-for-kids-under-four-2491199"}]}]}