{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinnaarulato-vettichaakiree-cheyiste-jailuke","title_te":"చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే!","section":"తాజా","status_line":"చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49147","date":"2026-08-01T19:17:29.000Z","title_te":"చిన్నారులతో వెట్టిచాకిరీ చేయిస్తే జైలుకే!","body_te":"బాలలతో వెట్టి చాకిరీ చేయిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.నర్సింహ హెచ్చరించారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరాదరణకు గురైన బాల బాలికలను, తప్పిపోయిన బాలలను గుర్తించి సంరక్షించడంలో భాగంగా ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలై నెలలో ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/sp-warns-of-action-against-child-labour-2470278"}]}]}