{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinnaarullo-damta-samasyalaku-chek-kesavaram-skoollo-praajekt-h","title_te":"చిన్నారుల్లో దంత సమస్యలకు చెక్.. కేసవరం స్కూల్లో ప్రాజెక్ట్ హెల్తీ స్మైల్స్ – హెల్తీ ఫ్యూచర్స్","section":"తాజా","status_line":"చిన్నారుల్లో దంత సమస్యలకు చెక్.. కేసవరం స్కూల్లో ప్రాజెక్ట్ హెల్తీ స్మైల్స్ – హెల్తీ ఫ్యూచర్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-02T03:54:50.270Z"},"facts":[],"events":[{"id":"event-49545","date":"2026-08-02T03:23:44.000Z","title_te":"చిన్నారుల్లో దంత సమస్యలకు చెక్.. కేసవరం స్కూల్లో ప్రాజెక్ట్ హెల్తీ స్మైల్స్ – హెల్తీ ఫ్యూచర్స్","body_te":"స్కూల్ పిల్లల దంత ఆరోగ్యం, రక్తహీనత నివారణే లక్ష్యంగా కేశవరం జెడ్పీ హైస్కూల్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం కొలువుదీరింది. HBL ఇంజనీరింగ్ లిమిటెడ్ సౌజన్యంతో రోహిణి ఫౌండేషన్ చేపట్టిన ప్రాజెక్ట్ హెల్తీ స్మైల్స్ - హెల్తీ ఫ్యూచర్స్ కార్యక్రమాన్ని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ శుక్రవారం ప్రారంభించి, చిన్నారుల కోసం రూపొందించిన ఓరల్ హైజీన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hbl-engineering-rohini-foundation-launch-free-dental-and-health-drive-for-school-students-in-keshavaram-1878831.html"}]}]}