{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinnapaati-nirlakshyam-nava-yuvakudu-bali-phlaash-lait-chaarjim","title_te":"చిన్నపాటి నిర్లక్ష్యం నవ యువకుడు బలి.. ఫ్లాష్‌లైట్‌ ఛార్జింగ్ చేస్తుండగా ఘోరం..!","section":"తాజా","status_line":"చిన్నపాటి నిర్లక్ష్యం నవ యువకుడు బలి.. ఫ్లాష్‌లైట్‌ ఛార్జింగ్ చేస్తుండగా ఘోరం..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T10:23:49.659Z"},"facts":[],"events":[{"id":"event-36936","date":"2026-07-25T09:44:47.000Z","title_te":"చిన్నపాటి నిర్లక్ష్యం నవ యువకుడు బలి.. ఫ్లాష్‌లైట్‌ ఛార్జింగ్ చేస్తుండగా ఘోరం..!","body_te":"ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చిన్నపాటి నిర్లక్ష్యం ఓ యువకుడి ప్రాణాలను బలిగొంది. ఛార్జింగ్‌లో ఉన్న ఫ్లాష్‌లైట్‌ను ఎలక్ట్రికల్ అవుట్‌లెట్‌లో పెట్టే సమయంలో విద్యుదాఘాతానికి గురై 19 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన బేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని లుఖర్‌దౌరా గ్రామంలో చోటుచేసుకోగా, గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/uttar-pradesh-auraiya-youth-dies-electric-shock-while-charging-torch-lukhardaura-bela-1873287.html"}]}]}