{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chintha-prabhakar-revamt-reddiki-samgaareddilo-adugupette-arhata","title_te":"Chintha Prabhakar | రేవంత్ రెడ్డికి సంగారెడ్డిలో అడుగుపెట్టే అర్హత లేదు.. చింతా ప్రభాకర్ ధ్వజం","section":"తాజా","status_line":"Chintha Prabhakar | రేవంత్ రెడ్డికి సంగారెడ్డిలో అడుగుపెట్టే అర్హత లేదు.. చింతా ప్రభాకర్ ధ్వజం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T13:45:48.888Z"},"facts":[],"events":[{"id":"event-73669","date":"2026-08-16T12:51:37.000Z","title_te":"Chintha Prabhakar | రేవంత్ రెడ్డికి సంగారెడ్డిలో అడుగుపెట్టే అర్హత లేదు.. చింతా ప్రభాకర్ ధ్వజం","body_te":"Chintha Prabhakar | రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన సభ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. తనను మాత్రమే కాకుండా సంగారెడ్డి ప్రజలను కూడా సీఎం అవమానించారని ఆరోపించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-mla-chintha-prabhakar-slams-cm-revanth-reddy-over-his-language-on-sangareddy-meeting-2485318"}]}]}