{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinuku-aagadu-varada-paaradu","title_te":"చినుకు ఆగదు.. వరద పారదు","section":"తాజా","status_line":"చినుకు ఆగదు.. వరద పారదు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T21:34:08.352Z"},"facts":[],"events":[{"id":"event-47585","date":"2026-07-31T20:12:38.000Z","title_te":"చినుకు ఆగదు.. వరద పారదు","body_te":"వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా సరైన వానలు లేక ఆందోళనలో ఉన్న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మెట్ట ప్రాంత రైతులకు వరుణుడు ముసురుతో సరిపెడుతున్నాడు. గడిచిన నాలుగు రోజులుగా ‘చినుకు ఆగదు... వరద పారదు’ అన్నట్లుగా ముసురు అలుముకున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/heavy-rains-for-four-days-in-siddipet-district-2469462"}]}]}