{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chinuku-padakapoyinaa-pamtale-pamtalu-drip-sedyamto-aadarsamgaa","title_te":"చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!","section":"తాజా","status_line":"చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-05T06:29:09.995Z"},"facts":[],"events":[{"id":"event-54706","date":"2026-08-05T04:55:21.000Z","title_te":"చినుకు పడకపోయినా పంటలే పంటలు.. డ్రిప్ సేద్యంతో ఆదర్శంగా నిలిచిన తిమ్మాపూర్!","body_te":"గత రెండు నెలల నుంచి భారీ వర్షాలు కురవలేదు. చాలా ప్రాంతాల్లో దుక్కులు దున్ని సాగు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన రైతులు మాత్రం డ్రిప్ ద్వారానే సాగు చేస్తున్నారు. పదేళ్ల నుంచే డ్రిప్ ఆధారంగా సాగు చేస్తూ ఉత్పత్తిని పెంచుతున్నారు. అయితే వరి కాకుండా ఆరుతడి పంటలపైనే మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో ఈ గ్రామమే మొదటి స్థానంలో ఉంటుంది. కరువును జయిస్తున్న తిమ్మాపూర్ గ్రామం గురించి ఇక్కడ తెలుసుకుందాం..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-a-telangana-village-beat-drought-with-drip-irrigation-and-thriving-vegetable-farming-1881049.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxNZW96aTBVLXpRYjRnS19TMmMwcUlEVFM5Q0hWemNHRFJqcld1ajhqT1NoakpKc3BLQlg0UzdBcWo3bmV1RlIzcDhDcko1SGZUZk55cWlpUFFDOXRtWF9KWVNaSmwwNXB1NjBXZTRMVTNnNFptRkxncEsyZ1FKMF9HaEQ0UnRsZnBYdk85VGQ4MFpiT0RwMXRxenNJOUJWU3YtMnNraUV2eVJLTVA5M2FjMmIwSFU2Zkc3STJlSFNQSkk3NWp6X3l6bFNkMGRRQTBJTDNVVndWWE_SAdgBQVVfeXFMTWVvemkwVS16UWI0Z0tfUzJjMHFJRFRTOUNIVnpjR0RSanJXdWo4ak9TaGpKSnNwS0JYNFM3QXFqN25ldUZSM3A4Q3JKNUhmVGZOeXFpaVBRQzl0bVhfSllTWkpsMDVwdTYwV2U0TFUzZzRabUZMZ3BLMmdRSjBfR2hENFJ0bGZwWHZPOVRkODBaYk9EcDF0cXpzSTlCVlN2LTJza2lFdnlSS01QOTNhYzJiMEhVNmZHN0kyZUhTUEpJNzVqel95emxTZDBkUUEwSUwzVVZ3VlhP?oc=5"}]}]}