{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chip-chakravarti-huvaamg","title_te":"చిప్‌ చక్రవర్తి.. హువాంగ్‌","section":"తాజా","status_line":"చిప్‌ చక్రవర్తి.. హువాంగ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T22:47:01.097Z"},"facts":[],"events":[{"id":"event-49291","date":"2026-08-01T21:30:42.000Z","title_te":"చిప్‌ చక్రవర్తి.. హువాంగ్‌","body_te":"టెక్నాలజీ రంగంలో ఆయన ఓ సీఈవోనే కాదు... ప్రపంచ ఏఐ దిశను మార్చిన వ్యూహకర్త. చాట్‌ జీపీటీ, జెమినీ, క్లాడ్‌, డీప్‌సీక్‌... ఇలా ఏ ఏఐ మాడల్‌ గురించి మాట్లాడినా, ఎవరిని అడిగినా వాటి వెనుక ఉన్నది ఎన్విడియా చిప్సే అని టక్కున చెప్తారు. కృత్రిమ మేధ (ఏఐ) గురించి మాట్లాడినప్పుడల్లా కొన్ని పేర్లు తప్పక వినిపిస్తాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/success-story/jensen-huang-success-story-2469181"}]}]}