{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiramjeevi-chesina-enno-guptadaanaalaku-nenu-pratyaksha-saakshi","title_te":"చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత","section":"తాజా","status_line":"చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T16:40:05.606Z"},"facts":[],"events":[{"id":"event-48998","date":"2026-08-01T16:18:12.000Z","title_te":"చిరంజీవి చేసిన ఎన్నో గుప్తదానాలకు నేను ప్రత్యక్ష సాక్షిని.. పావలా శ్యామలా కుమార్తె కామెంట్లపై ప్రముఖ నిర్మాత","body_te":"ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామలా మరణం తర్వాత ఆమె కూతురు చేసిన కొన్ని ఆరోపణలులీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. అయితే మీడియా అటెన్షన్, వ్యూస్ కోసం కొందరు ఆమె చేత ఈ ఆరోపణలు చేయించారని ప్రముఖ నిర్మాత ఒకరు సంచలన పోస్ట్ పెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/suresh-kondeti-reacts-on-pavala-shyamala-daughter-comments-on-megastar-chiranjeevi-1878698.html"}]}]}