{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiranjeevi-aa-heero-kereer-staartimg-lo-room-remt-kattina-chira","title_te":"Chiranjeevi: ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టిన చిరంజీవి.. ఇప్పుడతను టాలీవుడ్ లో టాప్...","section":"సినిమా","status_line":"Chiranjeevi: ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టిన చిరంజీవి.. ఇప్పుడతను టాలీవుడ్ లో టాప్ రేంజ్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82378","date":"2026-08-22T01:29:44.000Z","title_te":"Chiranjeevi: ఆ హీరో కెరీర్ స్టార్టింగ్‌లో రూమ్ రెంట్ కట్టిన చిరంజీవి.. ఇప్పుడతను టాలీవుడ్ లో టాప్ రేంజ్","body_te":"మెగాస్టార్ చిరంజీవి ఉదారత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆపన్న హస్తం అందించారాయన. అలా ఒక టాలీవుడ్ హీరోకు కెరీర్ స్టార్టింగ్ లో రూమ్ రెంట్ కట్టి ఆదుకున్నారు. ఇప్పుడతను టాలీవుడ్ లోనే టాప్ యాక్టర్ గా వెలుగొందుతున్నాడు. ఈ విషయాన్ని ఆ నటుడే స్వయంగా చెప్పడం విశేషం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7gFBVV95cUxOZkFnVjN5SUxQUmZ2ZzNubHRmWGFUWkJiTkpIWlFjU2lSV0ZxdXNlYllyc2ZHUVZ0SWxZekR6ajN3aUJqNkdacnY2dEhjNmJON242NEdTbklIR0lUOWhkeWd4T1g0bFdFVkEybW1uMF9wOGR3Q3g3RHNiYVl3QVdGZDBtTGlnT2FLQjhZWXRFSE14UTJ3eDlzWHUwOFA2LWwteGdITmFxcElSU2pxaGNwQmF2TkZmVTdUTjlmaWd5NDFZSExjUTQxQW5zX01Tai1DQk9taXppeldtQVdNQldGMkxlcnBZSHF0eXptam130gHzAUFVX3lxTE93amR0cEp1eVdNbGpza3BJY2N1S0V3eERMS3RMZnlwZkhrZWg4b28wMnBNZ092RjIyMkxlR2p1eG4yTVdnamxzYVREdzYwbFlLYU1RTHd3R2NOT25KNlAtNDFBa0VXcGxNbTBxN0ZpWU8zYlNIWlV6S2NFZTNncG9TV1RucUotTzRrU2trRUFwTTRubzQ4THZkYnZTREx2c3V4Rm5sdWltM2VaUkk2emNRZENiRlF4eXdMTW5XN2pocXMyMHdnblFvY1ZMQmQzMlRDdnpHTm80aHhuMVNiS2pVaVRBUE4wMW9xdWhkVXJrbEkxUQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/did-you-know-megastar-chiranjeevi-financial-assistance-to-sivaji-career-starting-days-details-here-1893632.html"}]}]}