{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiranjeevi-abhimaani-kodukki-raam-charan-peru-visha-yam-telisi","title_te":"Chiranjeevi | అభిమాని కొడుక్కి ‘రామ్ చరణ్’ పేరు.. విష‌యం తెలిసి ఇంటికి పిలిపించిన‌ చిరంజీవి","section":"తాజా","status_line":"Chiranjeevi | అభిమాని కొడుక్కి ‘రామ్ చరణ్’ పేరు.. విష‌యం తెలిసి ఇంటికి పిలిపించిన‌ చిరంజీవి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T08:07:27.255Z"},"facts":[],"events":[{"id":"event-63127","date":"2026-08-10T07:05:06.000Z","title_te":"Chiranjeevi | అభిమాని కొడుక్కి ‘రామ్ చరణ్’ పేరు.. విష‌యం తెలిసి ఇంటికి పిలిపించిన‌ చిరంజీవి","body_te":"Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవికి తన అభిమానులంటే ఎంతటి ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిమానులనే తన కుటుంబంగా భావించే ఆయన.. అవకాశం వచ్చిన ప్రతిసారీ వారి పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ‘మెగా 158’ షూటింగ్ సెట్స్‌లో జరిగిన ఓ అరుదైన, హృదయాన్ని హత్తుకునే సంఘటన ఇప్పుడు సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/chiranjeevi-surprise-to-his-fan-2479051"}]}]}