{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiranjeevi-chiramjeevi-158lo-adiripoye-speshal-saamg-stailish-l","title_te":"Chiranjeevi | చిరంజీవి 158లో అదిరిపోయే స్పెషల్ సాంగ్.. స్టైలిష్ లుక్ లాక్ చేసిన మెగాస్టార్!","section":"తాజా","status_line":"Chiranjeevi | చిరంజీవి 158లో అదిరిపోయే స్పెషల్ సాంగ్.. స్టైలిష్ లుక్ లాక్ చేసిన మెగాస్టార్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T05:28:48.817Z"},"facts":[],"events":[{"id":"event-74462","date":"2026-08-17T04:52:28.000Z","title_te":"Chiranjeevi | చిరంజీవి 158లో అదిరిపోయే స్పెషల్ సాంగ్.. స్టైలిష్ లుక్ లాక్ చేసిన మెగాస్టార్!","body_te":"Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/chiranjeevi-stylish-look-locked-2485929"}]}]}