{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiranjeevi-chiramjeevi-71va-puttinarojuna-vinootna-vedukalu-156","title_te":"Chiranjeevi | చిరంజీవి 71వ పుట్టినరోజున‌ వినూత్న వేడుకలు.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీతో మెగా అభిమానుల ర్యాలీ","section":"తాజా","status_line":"Chiranjeevi | చిరంజీవి 71వ పుట్టినరోజున‌ వినూత్న వేడుకలు.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీతో మెగా అభిమానుల ర్యాలీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T03:40:52.041Z"},"facts":[],"events":[{"id":"event-84243","date":"2026-08-23T02:40:55.000Z","title_te":"Chiranjeevi | చిరంజీవి 71వ పుట్టినరోజున‌ వినూత్న వేడుకలు.. 156 అడుగుల భారీ ఫ్లెక్సీతో మెగా అభిమానుల ర్యాలీ","body_te":"Chiranjeevi | అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా, వినూత్నంగా నిర్వహించారు. మెగా యూత్ ఫోర్స్ కో-కన్వీనర్ కందాల చంటి ఆధ్వర్యంలో అభిమానులు ఏర్పాటు చేసిన భారీ ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/mega-fans-celebrate-with-156-feet-film-titles-flex-2491885"}]}]}