{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiranjeevi-megaastaar-bart-de-vedukallo-dairektar-vasishtha-vis","title_te":"Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో డైరెక్టర్ వశిష్ఠ.. ‘విశ్వంభర’ రిలీజ్‌ గురించి ఏమన్నారంటే?","section":"తాజా","status_line":"Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో డైరెక్టర్ వశిష్ఠ.. ‘విశ్వంభర’ రిలీజ్‌ గురించి ఏమన్నారంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T02:15:56.090Z"},"facts":[],"events":[{"id":"event-82416","date":"2026-08-22T02:00:01.000Z","title_te":"Chiranjeevi: మెగాస్టార్ బర్త్ డే వేడుకల్లో డైరెక్టర్ వశిష్ఠ.. ‘విశ్వంభర’ రిలీజ్‌ గురించి ఏమన్నారంటే?","body_te":"సుమారు మూడేళ్ల క్రితం 'విశ్వంభర' సినిమా ప్రారంభమైంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ వశిష్ట. అయితే ఈ మెగా మూవీ అంతకంతకూ లేట్ అవుతోంది. తాజాగా ఇదే విషయంపై స్పందించారు వశిష్ఠ.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/director-vassishta-speech-at-megastar-chiranjeevi-birthday-celebrations-watch-video-1893638.html"}]}]}