{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chirudhaanyaalato-millet-bhaarat-svaatamtrya-dinotsavaaniki-jadc","title_te":"చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక","section":"తాజా","status_line":"చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-14T17:19:17.058Z"},"facts":[],"events":[{"id":"event-70798","date":"2026-08-14T15:46:19.000Z","title_te":"చిరుధాన్యాలతో ‘మిల్లెట్ భారత్’.. స్వాతంత్ర్య దినోత్సవానికి జడ్చర్ల విద్యార్థుల వినూత్న కానుక","body_te":"భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జడ్చర్లలోని తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లో వినూత్నంగా ‘మిల్లెట్ భారత్’ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. కళాశాలలో ఈ సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేసిన AEDP కోర్సు అయిన హార్టికల్చర్ విభాగం విద్యార్థులు వివిధ రకాల చిరుధాన్యాలను ఉపయోగించి భారతదేశ పటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/independence-day-2026-jadcherla-students-create-a-stunning-millet-bharat-map-using-traditional-millets-1888243.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6wFBVV95cUxPQVNNeldBWDNSSk1tMGVnd1pRbjZNUXYwbmZFakp6NGMzSmtjcHhLVTFaakxhRjRJci03MnZNbVBtLWdERlRiZDBZQ2JNRlN0dDFqT3QyVDhGMnFYbGd5S0tqdUFKZGlVTG1venNybmJaNDFRYjdqOGoxbWtHNzN4LWYyWDYyWEF6S1N6M2V0TmRlOVlJWmlUbUItSU9CVDFFcmtKaFhwbDFlWFptTDNqNVFWT1BrYkZaVG5YUmd3Wjh1OXJXRjh0Vnk0T0JZSUJSMFhBdmRWV3FuTE81TThfc1d1Qk9pZEpSR2tz0gHrAUFVX3lxTE9BU016V0FYM1JKTW0wZWd3WlFuNk1RdjBuZkVqSno0YzNKa2NweEtVMVpqTGFGNElyLTcydk1tUG0tZ0RGVGJkMFlDYk1GU3R0MWpPdDJUOEYycVhsZ3lLS2p1QUpkaVVMbW96c3JuYlo0MVFiN2o4ajFta0c3M3gtZjJYNjJYQXpLU3ozZXROZGU5WUlaaVRtQi1JT0JUMUVya0poWHBsMWVYWm1MM2o1UVZPUGtiRlpUblhSZ3daOHU5cldGOHRWeTRPQllJQlIwWEF2ZFZXcW5MTzVNOF9zV3VCT2lkSlJHa3M?oc=5"}]}]}