{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chiruta-cheetaa-jaagvaar-moodu-okate-anukumtunnaaraa-asalu-tedaa","title_te":"చిరుత.. చీతా.. జాగ్వార్‌.. మూడు ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడాలు ఇవే!","section":"తాజా","status_line":"చిరుత.. చీతా.. జాగ్వార్‌.. మూడు ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడాలు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T05:51:37.778Z"},"facts":[],"events":[{"id":"event-64587","date":"2026-08-11T05:31:56.000Z","title_te":"చిరుత.. చీతా.. జాగ్వార్‌.. మూడు ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడాలు ఇవే!","body_te":"చిరుత, చీతా, జాగ్వార్‌.. చూడటానికి ఒకేలా కనిపించినా ఈ మూడు జంతువుల మధ్య చాలా తేడాలున్నాయి. వేగంలో చీతా రారాజైతే.. చురుకుదనం, చెట్లపైకి ఎక్కే సామర్థ్యంలో చిరుత ప్రత్యేకం. మరోవైపు బలమైన దవడ, దృఢమైన శరీరంతో జాగ్వార్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూడు జంతువులను ఎలా గుర్తించాలి? వీటి మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటి?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/cheetah-leopard-jaguar-differences-skills-wildlife-1885492.html"}]}]}