{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chitikelo-imyooniteeni-pemchi-vaanaakaalamlo-vachche-enno-samasy","title_te":"చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు","section":"తాజా","status_line":"చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T10:36:25.808Z"},"facts":[],"events":[{"id":"event-31728","date":"2026-07-22T10:16:38.000Z","title_te":"చిటికెలో ఇమ్యూనిటీని పెంచి వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు","body_te":"ఈ లడ్డూలు మన తెలుగు వారికి తెలియదు వీటి గురించి. కానీ, చాలా చోట్లా వీటిని చేసుకుని తింటారు. వానాకాలం, శీతాకాలంలో తయారు చేసుకునే పోషకాహారంగా చెబుతారు. ఈ లడ్డూల రెసిపీని గోంద్, డ్రై ఫ్రూట్స్, నెయ్యి కలిపి చేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి, లేట్ చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/gond-laddu-recipe-how-to-make-this-traditional-indian-sweet-homemade-energy-snack-1871164.html"}]}]}