{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chitikelo-nidrapattaalamte-ee-simpul-triks-phaalo-avvamdi-ee-tap","title_te":"చిటికెలో నిద్రపట్టాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..","section":"తాజా","status_line":"చిటికెలో నిద్రపట్టాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T15:38:23.993Z"},"facts":[],"events":[{"id":"event-26879","date":"2026-07-19T15:12:18.000Z","title_te":"చిటికెలో నిద్రపట్టాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు..","body_te":"రాత్రి ఎంత ప్రయత్నించినా మంచంపై పడుకోగానే నిద్ర రావడం లేదా? గంటల తరబడి అటు ఇటు దొర్లుతూ తెల్లవార్ల వరకు మేల్కొంటున్నారా? అయితే ఇది మీ కోసమే. నిద్రలేమితో బాధపడే వారి కోసం సైన్స్ నిరూపించిన అద్భుతమైన ట్రిక్స్ ఉన్నాయి. మరి మంచం ఎక్కగానే త్వరగా, హాయిగా నిద్రపట్టాలంటే మనం పాటించాల్సిన సింపుల్ ట్రిక్స్ ఏంటో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-fall-asleep-fast-at-night-the-4-7-8-sleep-trick-that-actually-works-1869273.html"}]}]}