{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chitikelo-sareeram-mottam-phul-yaakteev-avvaalamte-omtlo-ivi-pad","title_te":"చిటికెలో శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..","section":"తాజా","status_line":"చిటికెలో శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T12:17:23.187Z"},"facts":[],"events":[{"id":"event-25009","date":"2026-07-18T11:44:45.000Z","title_te":"చిటికెలో శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..","body_te":"రోజూ వీటిని తినడం వల్ల శరీరం మొత్తం ఫుల్ యాక్టీవ్ అవుతుంది. రోజుకు 10 నుండి 20 కూడా తీసుకోవచ్చు. అయితే, ఈ పప్పులను కొద్దిగా వేయించి సాయంత్రం పూట స్నాక్స్‌లా కూడా తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి అంత బలం కాబట్టి, అలవాటు లేని వాళ్ళు ఇప్పటి నుంచైనా వీటిని తీసుకోండి","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/eat-10-pistachios-a-day-to-boost-energy-and-keep-your-body-active-amazing-health-benefits-1868350.html"}]}]}