{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chitrakalaakaarudiki-gavarnar-prasamsalu","title_te":"చిత్రకళాకారుడికి గవర్నర్‌ ప్రశంసలు","section":"తాజా","status_line":"చిత్రకళాకారుడికి గవర్నర్‌ ప్రశంసలు","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-15T21:26:05.466Z"},"facts":[],"events":[{"id":"event-72546","date":"2026-08-15T21:17:03.000Z","title_te":"చిత్రకళాకారుడికి గవర్నర్‌ ప్రశంసలు","body_te":"తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నకాశీ చిత్రకళను గవర్నర్‌ శివ ప్రతాప్‌శుక్లా ప్రశంసించారు.లోక్‌భవన్‌లో శనివారం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ ఎట్‌ హోమ్‌లో నకాశీ మాస్క్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎట్‌హోమ్‌ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన నకాశీ మాస్క్‌లను గవర్నర్‌ శివప్రతాప్‌శుక్లా, ఆయన సతీమణి జానకిశుక్లా ప్రత్యేకంగా పరిశీలించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/governor-praises-nakashi-artist-for-traditional-cheriyal-art-at-independence-day-2484513"}]}]}