{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chittem-rammohan-reddy-aadabiddalaku-tulam-bamgaaram-adugutunnam","title_te":"Chittem Rammohan Reddy | ఆడబిడ్డలకు తులం బంగారం అడుగుతున్నందుకే కల్యాణ లక్ష్మి ఎగ్గొట్టే కుట్ర : మాజీ ఎమ్మెల్యే చిట్టెం","section":"తాజా","status_line":"Chittem Rammohan Reddy | ఆడబిడ్డలకు తులం బంగారం అడుగుతున్నందుకే కల్యాణ లక్ష్మి ఎగ్గొట్టే కుట్ర : మాజీ ఎమ్మెల్యే చిట్టెం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75172","date":"2026-08-17T12:20:51.000Z","title_te":"Chittem Rammohan Reddy | ఆడబిడ్డలకు తులం బంగారం అడుగుతున్నందుకే కల్యాణ లక్ష్మి ఎగ్గొట్టే కుట్ర : మాజీ ఎమ్మెల్యే చిట్టెం","body_te":"Chittem Rammohan Reddy | పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, ఆర్థిక భరోసా కు భరోసాగా నిలిచిన కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ పథకాలను పూర్తిగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/mahabubnagar/conspiracy-to-scrap-kalyana-lakshmi-because-a-tulam-of-gold-is-sought-for-daughters-former-mla-chittem-2486244"}]}]}