{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chitti-chetulato-ayyo-raamaa","title_te":"చిట్టి చేతులతో అయ్యో రామా..","section":"తాజా","status_line":"చిట్టి చేతులతో అయ్యో రామా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42389","date":"2026-07-28T20:30:39.000Z","title_te":"చిట్టి చేతులతో అయ్యో రామా..","body_te":"దుల్కర్‌ సల్మాన్‌ మలయాళంలో పెద్ద స్టార్‌. అలాగే తెలుగు ప్రేక్షకులకూ అభిమాన నటుడు. దుల్కర్‌ తెలుగులో నేరుగా చేసిన మహానటి, సీతారామం, లక్కీభాస్కర్‌ చిత్రాలు వసూళ్ల పరంగా వందకోట్ల మార్కును దాటాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/dulquer-salmaan-aakasamlo-oka-tara-movie-first-song-out-2465850"}]}]}