{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chityaala-ailamma-phaumdeshan-taraphuna-bahujanulaku-avaardulu-r","title_te":"చిట్యాల ఐలమ్మ ఫౌండేషన్‌ తరఫున బహుజనులకు అవార్డులు : రావుల సుదర్శన్‌","section":"తాజా","status_line":"చిట్యాల ఐలమ్మ ఫౌండేషన్‌ తరఫున బహుజనులకు అవార్డులు : రావుల సుదర్శన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T11:35:20.048Z"},"facts":[],"events":[{"id":"event-46943","date":"2026-07-31T10:47:21.000Z","title_te":"చిట్యాల ఐలమ్మ ఫౌండేషన్‌ తరఫున బహుజనులకు అవార్డులు : రావుల సుదర్శన్‌","body_te":"బహుజన పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తితో వారి జయంతి వర్ధంతిలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ర్టవ్యాప్తంగా ఉన్న బహుజన వర్గాలు సన్నద్ధం కావాలని బహుజన చాకలి ఐలమ్మ ఫౌండేషన్‌ రాష్ర్ట అధ్యక్షుడు రావుల సుదర్శన్‌ కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/warangal-rural/warangal-city/awards-to-bahujans-on-behalf-of-chityala-ailamma-foundation-2468919"}]}]}