{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chlorine-gas-leakage-vaata-r-treetmemt-plaamt-lo-klorin-leekejee","title_te":"Chlorine Gas Leakage: వాట‌ర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో క్లోరిన్ లీకేజీ.. 52 మంది ఆస్ప‌త్రిలో చేరిక‌","section":"తాజా","status_line":"Chlorine Gas Leakage: వాట‌ర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో క్లోరిన్ లీకేజీ.. 52 మంది ఆస్ప‌త్రిలో చేరిక‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-24T06:48:14.230Z"},"facts":[],"events":[{"id":"event-85944","date":"2026-08-24T06:31:30.000Z","title_te":"Chlorine Gas Leakage: వాట‌ర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో క్లోరిన్ లీకేజీ.. 52 మంది ఆస్ప‌త్రిలో చేరిక‌","body_te":"Chlorine Gas Leakage: క్లోరిన్ గ్యాస్ లీకేజీ అయిన ఘ‌ట‌న‌లో 52 మంది ఆస్ప‌త్రిపాల‌య్యారు. నాగ‌పూర్‌లోని గోదాని ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. వాట‌ర్ ప్లాంట్‌లో 6 నెల‌లుగా ఉన్న 900 కేజీల క్లోరిన్ ట్యాంక్ లీకైన‌ట్లు గుర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/chlorine-gas-leakage-at-godhani-water-plant-in-nagpur-52-hospitalised-2492742"}]}]}