{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chole-masala-curry-pooree-chapaateelloki-no-1-kaambineshan-stree","title_te":"Chole Masala Curry: పూరీ, చపాతీల్లోకి No.1 కాంబినేషన్! స్ట్రీట్ ఫుడ్ స్టైల్ కమ్మటి చోలే మసాలా","section":"తాజా","status_line":"Chole Masala Curry: పూరీ, చపాతీల్లోకి No.1 కాంబినేషన్! స్ట్రీట్ ఫుడ్ స్టైల్ కమ్మటి చోలే మసాలా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T11:14:33.839Z"},"facts":[],"events":[{"id":"event-33557","date":"2026-07-23T10:59:25.000Z","title_te":"Chole Masala Curry: పూరీ, చపాతీల్లోకి No.1 కాంబినేషన్! స్ట్రీట్ ఫుడ్ స్టైల్ కమ్మటి చోలే మసాలా","body_te":"సాధారణంగా మన ఇళ్లలో పూరీ, చపాతీ లేదా పరోటాలు చేసుకున్నప్పుడు వాటికి కాంబినేషన్‌గా ఏ కర్రీ చేయాలా అని ఆలోచిస్తుంటాం. ఎప్పుడూ ఒకే రకమైన ఆలు కూర లేదా పప్పు దినుసులతో చేసే కూరలు తిని విసుగు చెందినప్పుడు, వీధి పక్కన దొరికే కారకారమైన స్ట్రీట్ ఫుడ్ రుచులను ఇంట్లోనే ఆస్వాదించాలని అనిపిస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/street-food-style-chole-masala-recipe-in-telugu-easy-chana-masala-for-poori-and-chapati-1871960.html"}]}]}