{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"chor-panchak-chora-pamchakam-eppudu-ee-rojullo-dabbu-vyaapaara-v","title_te":"Chor Panchak: చోర పంచకం ఎప్పుడు..? ఈ రోజుల్లో డబ్బు, వ్యాపార విషయాల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?","section":"తాజా","status_line":"Chor Panchak: చోర పంచకం ఎప్పుడు..? ఈ రోజుల్లో డబ్బు, వ్యాపార విషయాల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T10:47:11.340Z"},"facts":[],"events":[{"id":"event-43442","date":"2026-07-29T10:24:19.000Z","title_te":"Chor Panchak: చోర పంచకం ఎప్పుడు..? ఈ రోజుల్లో డబ్బు, వ్యాపార విషయాల్లో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?","body_te":"Chor Panchak 2026: 2026 జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు చోర్ పంచక్ కొనసాగనుంది. ఈ సమయంలో డబ్బు, వ్యాపార లావాదేవీలు, నిర్మాణ పనులు వంటి విషయాల్లో జాగ్రత్త వహించాలని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. చోర్ పంచక్ ప్రాముఖ్యత, చేయాల్సినవి, చేయకూడని పనుల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/chor-panchak-2026-starts-on-july-31-know-the-dos-donts-and-its-astrological-significance-1876040.html"}]}]}